తమిళసూపర్ స్టార్ రజినీకాంత్ శివ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం ‘అన్నాత్తే’. నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా, గతఏడాది చివరలో అన్నాత్తే షూటింగ్ టైంలో యూనిట్ మెంబర్స్ కు పాజిటివ్ రావడం… రజనీకాంత్ అస్వస్థతకు గురవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా చెన్నై షెడ్యూల్ పూర్తిచేసుకోగా, ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం నైట్…