Ankita Lokhande Father Shashikant Lokhande Passed Away: దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. స్వతహాగా నటి అయిన అంకిత లోఖండే తండ్రి శశికాంత్ లోఖండే శనివారం (ఆగస్టు 12) కన్నుమూశారు. శశికాంత్ లోఖండే కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. అనారోగ్యమే ప్రధాన కారణం అని చెబుతున్నా ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.…