Suicide Bombing: టర్కీ రాజధాని అంకారా నడిబొడ్డున ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ భవనం వెలుపల, మంత్రిత్వ శాఖ భవనాలకు ముందు ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడ్డారని టర్కీ అంతర్గత మంత్రి ఆదివారం చెప్పారు. వేసవి విరామం తర్వాత పార్లమెంట్ తిరిగి తెరవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది.
Viral Video: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు బద్ధశతృవులుగా మారాయి. ఈ శతృత్వం ప్రజలు, రాజకీయ నాయకుల్లో కూడా పేరుకుపోయింది. ఇందుకు ఓ వీడియో ప్రస్తుతం సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ గ్లోబల్ సమావేశంలో రష్యా ప్రతినిధిని ఉక్రెయిన్ ఎంపీ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. టర్కీ రాజధాని అంకారాలో గురువారం బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ…
ఏ మాత్రం అటూ ఇటూ అయిన రెండు విమానాలు ఆకాశంలోనే ఢీకొట్టేవి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తప్పుగా ఆదేశాలు ఇచ్చినా.. ఫైలెట్ల నైపుణ్యంతో ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ప్రమాదం తప్పింది. ఈ ఘటన జూన్ 13న టర్కీ గగనతలంలో జరిగింది. లండన్ నుంచి కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్ లైన్స్ ఫ్లైట్ యూఎల్ 504 ప్రయాణిస్తున్న సందర్భంలో బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం ప్రయాణిస్తోంది. ఈ రెండు విమానాలు కూడా 15 మైళ్ల దూరంతో ఉన్న సమయంలో…