Anjani Kumar’s suspension revoked by EC: తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై విధించిన సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజన ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని ఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, ఇలాంటిది మరోసారి జరగదని ఈసీకి ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ హామీ ఇచ్చారు. Also Read: Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే…