గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా వరకు సాధారణ స్పందనే తెచ్చుకున్న, ఒక సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ఎందుకు ‘బ్యాడ్ గర్ల్’ గా మారింది? ఆమె జీవితం ఎలా మలుపు తీసుకుంది? అనే కథతో సినిమా సాగుతుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు…
ఈ సంవత్సరం ప్రారంభంలో బోల్డ్ కంటెంట్, విభిన్న కథతో సంచలనంగా నిలిచిన తమిళ చిత్రం ‘బ్యాడ్ గర్ల్’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దర్శకుడు వర్ష భరత్ తెరకెక్కించిన ఈ చిత్రానికి వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మాతలుగా వ్యవహరించారు. హీరోయిన్ అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా, సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి తమిళ్‌లో తొలి ప్రాజెక్ట్ కావడం విశేషం. సెప్టెంబర్‌లో పరిమిత థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.…