Home
Anirudh Ravichander
Anirudh Ravichander News
-
ICC ఈవెంట్ సాంగ్.. క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్ అందించనున్న Anirudh Ravichander లైవ్ పెర్ఫార్మెన్స్..!
Anirudh Ravichander: క్రికెట్, సంగీతం కలిసే అరుదైన వేడుకకు చెన్నై సిద్ధమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్ ICC అధికారిక ఈవెంట్ సాంగ్ “Feel the Thrill”ను ఫిబ్రవరి 26న చెన్నైలోని ప్రసిద్ధ MA చిదంబరం స్టేడియం (చెపాక్)లో లైవ్గా ప్రదర్శించనున్నారు. ఇండియా – జింబాబ్వే మ్యాచ్కు ముందు ఈ ప్రత్యేక సంగీత కార్యక్రమం జరగనుంది. మిడ్రేంజ్లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..!… -
The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..
The Paradise: నాని హీరోగా నటిస్తున్న ‘ద పారడైజ్’ (The Paradise) సినిమాలోని “ఆయా షేర్” (Aaya Sher) పాట ప్రస్తుతం సోసియోలా మీడియాలో ట్రేండింగ్ గా కొనసాగుతుంది. మరి అంతలా దూసుకుపోతున్న ఈ పాట లిరిక్స్ మీకోసం. పాట: ఆయా షేర్ (Aaya Sher) సినిమా: ద పారడైజ్ (The Paradise) గానం: అనిరుధ్ రవిచందర్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ The Paradise: యూట్యూబ్లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..… -
The Paradise: యూట్యూబ్లో “ఆయా షేర్” ఊర మాస్ విధ్వంసం..
The Paradise: దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న క్రేజీ సినిమా ది ప్యారడైజ్. SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు విడుదలైంది. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మామూలుగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాట… -
AR Rahman vs Anirudh : ఫిబ్రవరి నెలాఖరున రెహమాన్, అనిరుధ్ మధ్య మ్యూజికల్ వార్!
సంగీత ప్రపంచంలో ఇద్దరు ధృవతారలు ఒకే సమయంలో తమ పాటలతో పలకరించబోతుంటే, ఆ సందడి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (ARR) మరియు ప్రస్తుత సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తమ రాబోయే చిత్రాల సింగిల్స్తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధమయ్యారు. ముందుగా రాక్స్టార్ అనిరుధ్ తన మ్యాజిక్ను చూపించబోతున్నారు. అని సంగీతం అందిస్తున్న చిత్రం నుండి మొదటి సింగిల్ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ … -
The Paradise: : నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..
‘దసరా’ లాంటి ఊర మాస్ హిట్ తర్వాత, న్యాచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ‘ది ప్యారడైజ్’ మూవీతో మరోసారి జత కడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నా ఈ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.… -
The Paradise : ప్యారడైజ్’లో మరో సర్ప్రైజ్ పాత్ర..!
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘దసరా’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రం, 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో నాని ‘జడల్’ (Jadal) అనే మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్… -
Rajini 173: రజనీ–కమల్ మెగా ప్రాజెక్ట్కు.. యంగ్ డైరెక్టర్ లాక్ !
సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఈ కొత్త ఏడాది అదిరిపోయే గిఫ్ట్ అందింది. రజనీ కెరీర్లో 173వ సినిమాగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టును లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’పై నిర్మిస్తున్నా విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అరుదైన అవకాశం ఎవరికి వరిస్తుందా? అని అందరూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ‘డాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్… -
Jana Nayakudu: ‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం కావడంతో ‘జన నాయకుడు’ (తమిళంలో ‘జన నాయగన్’) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమా ట్రైలర్పైనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ను జనవరి 2న విడుదల… -
The Paradise : నాని ‘ప్యారడైజ్’ నుంచి మ్యూజికల్ ట్రీట్ అప్పుడేనా!
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన కెరీర్లో ఫుల్ స్వాగ్లో ఉన్నాడు. ఇటీవల ‘హిట్ 3’తో మాస్ ఆడియన్స్ను మెప్పించిన నాని, ఇప్పుడు అంతకు మించిన పవర్ఫుల్ మాస్ సినిమా ‘ది ప్యారడైజ్’తో వస్తున్నాడు. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో, సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయా అని… -
Thaman: తమిళ్ ఫీలింగ్ ఎక్కువ.. అనిరుధ్తో పోలిక.. థమన్ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు ఎస్.ఎస్. థమన్. వరుస బ్లాక్బస్టర్ హిట్లతో టాప్ గేర్లో దూసుకుపోతున్న ఈ సంగీత దర్శకుడు, తాజాగా తమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్) గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, అనిరుధ్ రవిచందర్, తనకు తమిళ సినిమాల్లో అవకాశాలు దొరకడంపై థమన్ చేసిన పోలిక, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలోని అంతర్గత వాతావరణాన్ని ప్రశ్నించేలా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఎస్.ఎస్.…
తాజావార్తలు
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Thiruparankundram Deepam Row: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. ‘మురుగనుక్కు ఆరోగరా’ అంటూ ప్రధాని మోడీ పోస్ట్
-
Rohit Sharma: “సవాళ్లను స్వీకరించడానికి నేను రెడీ”.. ముంబై కెప్టెన్గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్…
-
Human Trafficking Case: పేద మహిళలే టార్గెట్.. అక్రమ ఎగ్ డొనేషన్ దందాలో బయటపడుతున్న సంచలన నిజాలు!
-
Kishan Reddy: ప్రతి ఇంట్లో ఇప్పుడు ‘నషా ముక్త్ భారత్’ గురించే చర్చ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్బైక్ భారత్ లో లాంచ్.!