Home
Anirudh Ravichander Music
Anirudh Ravichander Music News
-
Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
Thalaivar 173 : సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రజనీ ‘థలైవర్ 173’ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రజనీకాంత్-కమల్ హాసన్-శంకర్ వంటి భారీ కాంబినేషన్ ఈ సినిమాలో ఉండబోతోందనే వార్త ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. దిగ్గజ దర్శకుడు శంకర్, ఈ… -
LIK: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ తెలుగు టీజర్ రిలీజ్ .. ఫ్యూచర్ లో ప్రేమకథ ఇలా ఉంటుందా?
ప్రదీప్ రంగనాథన్ హీరోగా, ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చూస్తుంటే, దర్శకుడు విఘ్నేష్ శివన్ మనల్ని 2040 నాటి కాలానికి తీసుకెళ్లబోతున్నట్లు అర్థమవుతోంది. ఫ్యూచరిస్టిక్ అంశాలతో కూడిన ఫన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం, ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Also Read :Rakasa – Biker… -
The Paradise: ‘ఆయా షేర్’ నెగిటివ్ ప్రచారంపై ఫ్యాన్స్ ఆగ్రహం..
నేచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ (Aaya Sher) ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ తనదైన స్టైల్లో పవర్ఫుల్ బీట్లతో ఈ పాటను కంపోజ్ చేశారు. అయితే, ఒకవైపు ఈ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో దీనిపై కొందరు పనిగట్టుకుని నెగిటివిటీని ప్రచారం… -
Aaya Sher: షేర్ ఆగయా.. చార్ట్ బస్టర్ లోడింగ్!
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, విజనరీ మేకర్ శ్రీకాంత్ ఓదెల బిగ్ కాన్వాస్‌పై బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నారు. SLV సినిమాస్ ఆధ్వర్యంలో సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రపంచ స్థాయి స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ఆయా షేర్ ప్రోమో వైరల్ అయ్యింది, అంచనాలను భారీగా పెంచింది. ఇప్పుడు విడుదలైన ఫుల్ ట్రాక్ తో రాక్‌స్టార్ అనిరుధ్… -
The Paradise Release Date: ఇట్స్ అఫీషియల్.. నాని రక్తపాతం సృష్టించడానికి డేట్ ఫిక్స్!
The Paradise Release Date: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మ్యాట్ ఫినిష్ బ్యాక్, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d… -
Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రజనీ-కమల్!
Nelson Dilipkumar: తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ హిస్టారిక్ కాంబినేషన్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలర్, జైలర్ 2లతో రజినీతో జోడీ కట్టిన నెల్సన్.. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్‌ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్… -
AA Loki: బన్నీ – లోకి.. LCU అయితే ఇక ఆపే వాడే లేడు!!
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది, అదే “పుష్ప” సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చేతులు కలపబోతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్మెంట్ రావడంతో ఇప్పుడు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను మరింత భారీగా మార్చే అంశం ఏమిటంటే, ఇందులో మ్యూజిక్… -
Jana Nayakudu Trailer: ‘ముట్టుకోకు ముక్కలు చేస్తాడు’.. ‘జన నాయకుడు’ ట్రైలర్ వచ్చేసింది!
Jana Nayakudu Trailer: దళపతి విజయ్ అభిమానుల ఎదురు చూపులకు తెరదించితూ ఈ రోజు తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. విజయ్ కెరీర్లో అత్యంత కీలకమైనదిగా, ఆయన చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకుడు’ చిత్ర అధికారిక ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. READ ALSO: Motorola Edge 60 Pro: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో పై… -
Nani: జడల్ హడల్.. ఎందయ్యా నాని.. వాళ్లు ఏమైపోవాలి!
Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా బజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ‘దసరా’ ఫేం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ భారీ యాక్షన్ డ్రామా పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా… -
Devara Part 2 : ‘దేవర 2’ కథలో భారీ ట్విస్ట్ – నార్త్ ఆడియన్స్ కోసం స్పెషల్ ప్లాన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర: పార్ట్ 1” సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. థియేటర్లలో హిట్ అవడమే కాకుండా, ఓటీటీలో కూడా ఘన విజయాన్ని సాధించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రౌడీ లుక్‌లో, మాస్ యాక్షన్‌తో ఎన్టీఆర్ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అందరి దృష్టి “దేవర పార్ట్ 2” పైనే ఉంది. Also Read : Bollywood : మేము కలిసి నటిస్తే మమ్మల్ని భరించలేరు –షారుక్, సల్మాన్, ఆమిర్ సంచలన వ్యాఖ్యలు!…
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?