Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం బన్నీ-అట్లీ చాలానే రీసెర్చ్ చేస్తున్నారంట. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుంటున్నారంట. ఇప్పటికే యూఎస్ కు వెళ్లిన అట్లీ.. అక్కడ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన కొందరు యాక్షన్ సీన్స్ మేకర్స్ ను కలిసినట్టు తెలుస్తోంది. తమ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లనే తీసుకుంటున్నాడంట. అయితే…