అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో జస్ట్ శాంపిల్ చూపించిన సందీప్ రెడ్డి వంగ… అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ కి 70MM బొమ్మ చూపిస్తున్నాడు. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా వాడుకుంటూ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కి కమర్షియల్ టచ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది, అనిమల్ హిట్ అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఈ…
సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లని రాబడుతోంది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. 15 రోజుల్లో 800 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… డిసెంబర్ 21లోపు వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేలా కనిపిస్తుంది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల…