సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ అనిమల్, ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి వారం కంప్లీట్ అయ్యే సరికి 500 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యింది. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది అనిమల్ మూవీ. సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవుతున్న అనిమల్ సినిమా ఓవరాల్…