సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే/వీకెండ్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ ని రాబడుతుంది. టెస్టింగ్ పీరియడ్ అయిన మండే రోజున కూడా అనిమల్ సినిమా 40 కోట్లు రాబట్టింది అంటే అనిమల్ ఏ రేంజులో ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అనిమల్ సినిమాలో రణబీర్ కపూర్ యాక్టింగ్ కి ఎంత పేరొచ్చిందో విలన్ గా నటించిన బాబీ డియోల్ కి…