Home
Anil Ravipudi Next Movie
Anil Ravipudi Next Movie News
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి.. గత కొన్నాళ్లుగా ప్రతి సంక్రాంతికి ఓ సినిమా రిలీజ్ చేసేలా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతేడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు అనిల్. ఇక ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అనిల్ రావిపూడి, ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ… -
Krithi Shetty: నందమూరి హీరోతో కృతి శెట్టి రొమాన్స్.. అనిల్ రావిపూడి క్లారిటీ ఇదే!
Krithi Shetty: సక్సెస్‌పుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ‘హిట్ మెషీన్’గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్ గారి సినిమాతో మెగా సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్న ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. విక్టరీ వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్‌లతో కలిసి ఆయన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాను స్టార్ట్ చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు… -
Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్ట్స్ సినిమా విషయంలో అనిల్ ఇచ్చే అప్డేట్స్ కంటే.. సోషల్ మీడియాలో దొరికే అప్డేట్సే ఎక్కువగా ఉన్నాయి. నెక్ట్స్ సంక్రాంతికి వస్తానని ఆయన జస్ట్ హింట్ ఇచ్చాడంతే. ఇంకేముంది నెట్టింట కథలు కథలుగా కథనాలు పుట్టించేశారు. దీంతో స్వయంగా అనిలే అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది. తనకు దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన కళ్యాణ్ రామ్, ఫస్ట్ హండ్రెడ్ కోర్ అందించిన వెంకటేష్‌తో… -
Tollywood: బిగ్ డైరెక్టర్స్ బిగ్గెస్ట్ ప్లాన్స్
టాలీవుడ్‌లో హీరోల క్రేజ్ ఒక ఎత్తు అయితే, దర్శకుల బ్రాండ్ ఇమేజ్ మరో ఎత్తు. ఒక్కో దర్శకుడిది ఒక్కో శైలి.. ఒకరు వెండితెరపై అద్భుత దృశ్యకావ్యాలను ఆవిష్కరిస్తే, మరొకరు మాస్ పల్స్ పట్టుకుని థియేటర్లను ఊపేస్తారు. హీరో ఎవరైనా దర్శకుడి పేరును బట్టి సినిమా బిజినెస్ జరిగే రోజులివి. ఇప్పుడు అందరి దృష్టి నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి, మరియు బోయపాటి శ్రీనులపైనే ఉంది. 1. నాగ్ అశ్విన్: ‘కల్కి 2898 AD’తో… -
Anil Ravipudi: వెంకీ-కళ్యాణ్ రామ్ సినిమాపై.. అనిల్ రావిపూడి క్లారిటీ!
టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఒక సరికొత్త చిత్రం రాబోతోంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి చిత్రాలతో వెంకటేష్ నుంచి బెస్ట్ కామెడీని రాబట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇప్పుడు వీరిద్దరితో కలిసి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అనిల్ రావిపూడి ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Also Read : Hot Spot 2 :… -
Anil Ravipudi: కళ్యాణ్ రామ్, వెంకీలతో అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్.. 2027 సంక్రాంతికి వేట షురూ!
Anil Ravipudi: టాలీవుడ్‌లో తిరుగులేని కమర్షియల్ సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ, వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్న మాస్ అండ్ క్లాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. హిట్ మిషన్‌గా పేరు సంపాదించుకున్న ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ తన మార్కు కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటిగా నిరూపించుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనశంకర వరప్రసాద్ గారు’ ఈ 2026 సంక్రాంతి బరిలో నిలిచి, బాక్సాఫీస్ వద్ద ఘన… -
Anil Ravipudi : తన సినిమాపై వస్తున్న పుకార్లపై సెటైర్ వేసిన దర్శకుడు అనిల్ రావిపూడి
టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. విక్టరీ వెంకటేష్, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఆషిక రంగనాథ్ కాంబోలో ఈ సినిమా వస్తుందని వార్తలు హల్ చల్ చేసాయి. నేడో రేపో అధికారక ప్రకటన వస్తుందని కూడా న్యూస్ వినిపించింది. అలాగే ఈ సినిమాకు ‘శ్రీమతి లత రెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారని, నటీనటుల ఎంపిక కూడా పూర్తయిందని ఫిల్మ్ నగర్… -
Anil Ravipudi : పవన్ కళ్యాణ్ తో సినిమాపై అనిల్ రావిపూడి కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా దూసుకెళ్తూ భారీ వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ సినిమాతో విజయంతో దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది. ఆయన దర్శకత్వంలో పని చేసేందుకు హీరోలు ఎదురుచూస్తున్నారు. మన శంకర సక్సెస్ నేపధ్యంలో అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందనే క్యూరియాసిటీ… -
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్.. రేసులో ఇద్దరు బడా హీరోలు?
దర్శకుడు అనిల్ రావిపూడి బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో ‘సక్సెస్‌ఫుల్ డైరెక్టర్’గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో ఒక్క నాగార్జున తప్పితే.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో సూపర్ హిట్ సినిమాలు చేశారు. రీసెంట్‌గా సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గరు భారీ విజయాన్ని అందుకుంది. గత సంక్రాంతికి వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’… -
Pawan Kalyan-Anil Ravipudi: పవన్ కల్యాణ్-అనిల్ రావిపూడి కాంబో.. టాలీవుడ్‌లో జోరుగా టాక్?
టాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన, ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతుందన్న ప్రచారం జోరందుకుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు) నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు…
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?