మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’, జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ లభించడంతో సూపర్ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నయనతారను హీరోయిన్‌గా ఎంపిక చేయడం ఒక ఎత్తు అయితే, అసలు ప్రమోషన్స్ అంటే ఆమడ దూరం పరిగెత్తే ఆమెతో ప్రమోషన్స్ చేయించడం మరో ఎత్తు. Also Read:Chiranjeevi: పొట్ట కోటి కోసం పొట్ట మాడ్చుకున్నా…