మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్‌గా దూసుకెళ్తూ భారీ వసూళ్లు రాబడుతోంది. కాగా ఈ సినిమాతో విజయంతో దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజ్ మరింత పెరిగింది. ఆయన దర్శకత్వంలో పని చేసేందుకు హీరోలు ఎదురుచూస్తున్నారు. మన శంకర సక్సెస్ నేపధ్యంలో అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఎవరితో ఉంటుందనే క్యూరియాసిటీ…