టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ఈ హీరో నటించిన ‘వరుడు కావలెను’ డీసెంట్ హిట్ ను అందుకున్నా కలెక్షన్ల పరంగా కొద్దిగా వెనకంజ వేసిన విషయం విదితమే. ఇక దీంతో ఈసారి భారీ హిట్ అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే నాగ శౌర్య నటిస్తున్న చిత్రం “కృష్ణ వ్రింద విహారి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనీష్ ఆర్ కృష్ణ…