బ్యాక్ లాగ్స్ ను క్లియర్ చేయడానికి స్టూడెంట్స్ తపిస్తున్నట్టుగా, గతంలో తొలి కాపీని సిద్దం చేసిన నిర్మాతలు తమ చిత్రాలను ఇప్పుడు బయటపడేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా శుక్రవారం జనం ముందుకు వచ్చిన సినిమానే ‘క్షీరసాగర మథనం’. నిజానికి ఇది యేడాది క్రితం రావాల్సిన సినిమా. ఏడుగురు వ్యక్తుల జీవితంలోని భావోద్వేగాల సమ్మిళితంగా ‘క్షీరసాగర మథనం’ తెరకెక్కింది. ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ చిత్రంతో అనిల్ పంగులూరి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఓ…
అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని చూశానంటూ దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందంటున్నారు మరార్. ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ‘క్షీర సాగర మథనం’ ట్రైలర్ ను శరత్ మరార్ విడుదల చేశారు. Read Also : స్టాండప్ రాహుల్ : “అలా ఇలా…” లిరికల్ వీడియో సాంగ్ మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల…
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్…