Anikha Surendran Responds on Bad Comments: బాలనటిగా పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించిన ఈ భామ బుట్ట బొమ్మ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమా అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై అనిఖా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఆమె తమిళ, మలయాళంలో మాత్రం ఎదో ఒక సినిమా చేస్తూ ఆసక్తికరంగా వార్తల్లో నిలుస్తోంది. అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ – విశ్వాసం…