సెలబ్రిటీలు బయటకొస్తే చాలు సందర్భం ఎంటీ అని కూడా చూసుకోకుండా ఫోటోగ్రాఫర్లు గ్యాప్ లేకుండా క్లిక్ మనిపిస్తూనే ఉంటారు. వారు ఎంత సేపు ఉంటే అంత సేపు కెమెరా క్లిక్ మంటూనే ఉంటుంది. అది సినిమా ఈవెంట్ అయినా? మరే ఈవెంట్ అయినా? సరే వృత్తిలో భాగంగా కొన్నిసార్లు ఫోటో గ్రాఫర్లు బిజీగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ అదే ఫోటోగ్రాఫర్లు కొన్నిసార్లు హద్దు మీరుతున్నారనే విమర్శలు కూడా చాలా వార్తలో విన్నాం. అయితే ఇలాంటి ఫోటోగ్రాఫర్ల ప్రవర్తన…