Rajasthan: రాజస్థాన్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో ఇద్దరు వ్యక్తులు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోని సిరోహిలో జరిగింది. ఈ ఉదంతంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా గుర్తించారు.
Anganwadi Jobs: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొలువుల భర్తీపైనే నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఏపీ సర్కార్ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతున్నారు.. ఇటీవల ఎన్నో నోటిఫికేషన్ లను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అనంతపురం జిల్లాలోని వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు…