Amazon: టెక్ లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా, అమెజాన్ 14,000 మంది ఉద్యోగుల్ని తీసేసింది. దీనిపై అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ స్పందించారు. ఉద్యోగుల తొలగింపు ‘‘ వర్క్ కల్చర్’’కు సంబంధించిందని చెప్పారు. తొలగింపులు AI కోసం, డబ్బు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు.
అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1997 లో అమెజాన్‌లో చేరిన ఆండీ అంచలంచెలుగా ఎదుగుతూ ఆ కంపెనీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు సాంకేతిక సలహాదారుడిగా ఉంటూ నిత్యం ఆయన వెన్నంటే ఉండేవారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రారంభమయ్యాక, ఆయన బాధ్యత మరింత పెరింది. ప్రస్తుతం ఆయనకు కంపెనీలో 45.3 మిలియన్ల విలువైన షేర్లు ఉండగా,…