Poco X7Series: పోకో అతి త్వరలో పోకో M7 ప్రో 5G, పోకో C75 5G స్మార్ట్ఫోన్ లను భారతదేశంలో విడుదల చేయబోతోంది. వివిధ మార్కెట్ల కోసం బ్రాండ్ పోకో X7 సిరీస్ స్మార్ట్ఫోన్ లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోకో X7 Neo, పోకో X7, పోకో X7 Pro వంటి పరికరాలపై కూడా బ్రాండ్ పని చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది బ్రాండ్ X7