గూగుల్ నిర్ణయం కారణంగా లక్షలాది స్మార్ట్‌ఫోన్‌లపై ప్రభావం చూపనుంది. గూగుల్ తన పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో కొన్నింటిలో సెక్యూరిటీ అప్ డేట్స్ కు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేసింది. మీరు Android 12 లేదా 12L ఆపరేటింగ్ సిస్టమ్ గల ఫోన్లను యూజ్ చేస్తుంటే ఇకపై గూగుల్ సెక్యూరిటీ అప్ డేట్స్ ను పొందలేరు. ఈ వెర్షన్ల�