Google Mobile Services: మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లు వాడుతున్నారా? అయితే గూగుల్ కీలక ప్రకటన చేసింది. 1 జీబీ ర్యామ్‌తో పనిచేసే ఫోన్లలో గూగుల్ మొబైల్ సర్వీస్(GMS) సేవలను నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. 1 జీబీ ర్యామ్/8 జీబీ ఇంటర్నల్ మెమొరీతో విడుదలయ్యే బడ్జెట్ ఫోన్ల కోసం గూగుల్ గతంలో ఆండ్రాయిడ్ గో అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్ని యాప్‌లు లైట్ వెర్షన్‌లో ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్…