Google: మొబైల్ వాడేవారికి అలర్ట్.. ఇకపై ఆ ఫోన్‌లలో గూగుల్ సర్వీసులు పనిచేయవు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Mobile Services: మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లు వాడుతున్నారా? అయితే గూగుల్ కీలక ప్రకటన చేసింది. 1 జీబీ ర్యామ్‌తో పనిచేసే ఫోన్లలో గూగుల్ మొబైల్ సర్వీస్(GMS) సేవలను నిలిపేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. 1 జీబీ ర్యామ్/8 జీబీ ఇంటర్నల్ మెమొరీతో విడుదలయ్యే బడ్జెట్ ఫోన్ల కోసం గూగుల్ గతంలో ఆండ్రాయిడ్ గో అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్ని యాప్‌లు లైట్ వెర్షన్‌లో ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేయాలంటే 2 జీబీ ర్యామ్/16 జీబీ మెమొరీ తప్పనిసరి. త్వరలో ఈ సేవలను కూడా పూర్తిగా గూగుల్ నిలిపివేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఎందుకంటే గూగుల్ త్వరలో ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌ను విడుదల చేయనుంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 13 గో వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
Read Also:Sun Colour: సూర్యుడు ఏ రంగులో ఉంటాడో తెలుసా..? పసుపు రంగు మాత్రం కాదు.
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లలో పేమెంట్ యాప్స్ పెరిగిపోవడంతో భద్రత సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో భద్రతకు సంబంధించి అడ్వాన్సుడ్ ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో సాధారణ ఆండ్రాయిడ్ ఓఎస్ పనిచేయాలంటే తప్పనిసరిగా మొబైల్‌లో 4జీబీ ర్యామ్ సామర్థ్యం ఉండి తీరాలి. ఆండ్రాయిడ్ గో వెర్షన్ పనిచేయాలంటే 2జీబీ ర్యామ్ సామర్థ్యం ఉండాలి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల నాటికి ఇది 3జీబీ సామర్థ్యానికి మారుతుందని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే మొబైల్ పనితీరు వేగంగా ఉండాలంటే భవిష్యత్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ గో వెర్షన్‌ను నిలిపివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!