Andrea Jeremiah: ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సింగర్ కమ్ హీరోయిన్స్ అయితే చెప్పనవసరం లేదు. అందానికి అందం, గాత్రానికి గాత్రం వారి సొంతం. అలా రెండు కెరీర్లను మ్యానేజ్ చేస్తున్న హీరోయిన్స్ లో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా ఒకరు. ఈ చిన్నది.. ఒకపక్క హీరోయిన్ గా ఇంకోపక్క సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.