రోజురోజుకు ఆడవారిపై అఘాయిత్యాలు ఎక్కువై పోతున్నాయి. కామ వాంఛలతో రగిలిపోతూ కొంతమంది మగాళ్లు మృగాళ్ళుగా మారి మహిళలను వేధిస్తున్నారు. ఇక ఈ వేధించేవారిలో ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులు ఉండడం సమాజానికి సిగ్గు చేటుగా మారింది. తాజాగా గుంటూరులో ఓ కానిస్టేబుల్ కామ క్రీడలు బయటపడ్డాయి. మహిళను లొంగదీసుకోవడమే కాకుండా ఆమె కూతురిపై కూడా కన్నేసి, ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడడానికి ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. గుంటూరులోని ప్రభుత్వ మహిళా…
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో సొంతవారిని హతమారుస్తున్నారు. డబ్బు కోసం, కొన్ని క్షణాల సుఖం కోసం కట్టుకున్నవారిని, కన్న బిడ్డలను కూడా దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను, ప్రియుడితో కలిసి హతమార్చింది ఓ భార్య.. అంతేకాకుండా ఎవరికి అనుమానం రాకూడదని ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైల్లో ఊసలు లెక్కపెడుతోంది. భీమడోలులో ఈ నెల 3 న…