అగ్ర రాజ్యం అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ భారత్‌కు చేరుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యగా ఉషా ఢిల్లీలో అడుగుపెట్టారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు.
Ambati Rambabu:ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి., ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేత అంబటి రాంబాబు కు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.