Hospital Negligence: పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఆపరేషన్ తర్వాత వైద్యుల తీవ్ర నిర్లక్ష్యానికి సంబంధించిన సంఘటన చోటుచేసుకుంది. చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చిన 22 ఏళ్ల రమాదేవి అనే యువతికి ఆపరేషన్ చేసిన డాక్టర్ నారాయణ స్వామి మరియు ఆయన సిబ్బంది. అయితే, ఆపరేషన్ తర్వాత రమాదేవికి తీవ్రమైన కడుపు నొప్పి మొదలయ్యింది. ఈ విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలియజేసినప్పటికీ, కడుపు నొప్పి సాధారణం అని వైద్యులు,…