Palnadu M*urder Case: పల్నాడు జిల్లా మరోసారి దారుణ ఘటనతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
Tirupati Crime: మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు యువకులు, వారికి సహకరించిన యువతిని అరెస్టు చేశారు ఈస్ట్ పోలిసులు. చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలోని గాంధీపురానికి చెందిన రోహిణి.. తిరుపతికి చెందిన బాలికకు ఈనెల 9న రాత్రి ఫోన్ చేసి పీలేరు దగ్గర జలపాతాలకు తీసుకెళ్తానని రెండుజతల బట్టలు తీసుకుని తిరుపతిలోని మున్సి పల్ పార్కు వద్దకు రమ్మని పిలిచింది. నమ్మివచ్చిన బాలికను చంద్రగిరిలోని తన ఇంటికి తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం…