Kanthara 1 :రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతారా చాప్టర్ 1’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ, అలాగే బెనిఫిట్ షో ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెరిగిన టికెట్ ధరలు వివరాలు ఈ మేరకు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: టికెట్ ధరపై అదనంగా రూ. 75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరపై రూ. 100 వరకు…