ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. దర్శకుడు పి. మహేశ్‌బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. రిలీజ్‌కు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో ఈరోజు కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల…