అప్పుడప్పుడూ నటీనటులు పలు కారణాల వల్ల గుమ్మం దాకా వచ్చిన అవకాశాలను కోల్పోతారు. అయితే కొన్నిసార్లు వాళ్ళు అలా వదులుకున్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద విజయవంతమై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి. గతంలో ఇలాంటి ఉదంతాలు మనం చాలానే చూశాం. తాజాగా మరో స్టార్ హీరో కూడా ఇలాగే అవకాశాన్ని కోల్పోయాడట. జాతీయ అవార్డు ఫిల్మ్ “అంధాధున్” అవకాశం ముందుగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దగ్గరకు వచ్చిందట. ఈ విషయాన్ని దుల్కర్ స్వయంగా ఇటీవల…