సంజయ్ లీలా భన్సాలీ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన ఈయన గంగూభాయ్ కతియావాడీ లాంటి సినిమాతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఇక మరోసారి ఈయన అలాంటి కథతోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ‘హీరామండి: ది డైమండ్ బజార్..’ సిరీస్ సంబంధించి వార్తలు ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ లో అనౌన్స్ జరిగిందో ఇక అప్పటినుంచి ఈ సిరీస్ పై పెద్దఎత్తున అంచనాలను పెట్టుకున్నారు సినీ ప్రేమికులు. ఇక…