భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్.. లింగమార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) తర్వాత అమ్మాయిగా మారాడు. తన పేరును ‘అనయ బంగర్’గా మార్చుకున్నాడు. అనయగా మారిన అనంతరం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ.. తన పరివర్తన గురించి డీటైల్స్ పంచుకుంది. ఆ మధ్య రియాలిటీ షోలో కూడా పాల్గొంది. తాజాగా అనయ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అనయ పాల్గొనడం…