యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. తార్నాకలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. ఆయన వయసు 63 ఏళ్లు. సుదర్శన్ రావు చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన మరణానికి అదే కారణం అని తెలుస్తోంది. సుదర్శన్ ఆకస్మిక మరణం అనసూయ భరద్వాజ్, ఆమె కుటుంబ సభ్యులను కలచివేసింది. రాజీవ్ గాంధీ దేశాన్ని పాలిస్తున్నప్పుడు అనసూయ తండ్రి…