పూరి జగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు.. ఆటోమేటిక్‌గా జనాల్లో ఆసక్తి పెరిగిపోతుంది. కొన్నాళ్లు వరుస ఫెయిల్యూర్స్ చూసిన పూరి.. ఇస్మార్ట్ శంకర్‌తో మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పూరి నుంచి వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా కోసం పూరి చాలా సమయం తీసుకున్నాడు.. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. లైగర్ పై భారీ అంచనాలున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య…