“వకీల్ సాబ్” బ్యూటీ అనన్య నాగళ్ళ గతంలోకి తీసుకెళ్తాను అంటూ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె చీరకట్టులో బొద్దుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మిమల్ని 2019కి తీసుకెళ్తున్నాను. బొద్దుగా అమాయకంగా ఉన్న సమయంలో…” అంటూ రాసుకొచ్చింది. అనన్య నాగళ్ళ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న ప్రతిభావంతులలో ఒకరు. “మల్లేశం” సినిమాతో అరంగేట్రం చేసిన ఈ తెలుగు అమ్మాయి పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”తో క్రేజ్ ని…