Ananya Nagalla: అనన్య నాగళ్ళ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో కీలక పాత్రలో నటించి అందరి దృష్టిలో పడింది. వకీల్ సాబ్ అనన్యకు �