Ananya Nagalla: అనన్య నాగళ్ళ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో కీలక పాత్రలో నటించి అందరి దృష్టిలో పడింది. వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ.. అవకాశాలను మాత్రం ఇవ్వలేకపోయింది. దీంతో అవకాశాల కోసం…