Home
Ananthababu
Ananthababu News
-
Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
Subramanyam Murder Case: దళిత యువకుడు, డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను ఇవాళ్టి నుంచి రోజువారీగా నిర్వహించనున్నారు. న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో డే-టు-డే ట్రయల్ ప్రారంభం కానుంది. మొత్తంగా తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసు విచారణలో వేగం పెరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నారు..… -
MLC Ananthababu: నేడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ.. అజ్ఞాతంలోకి ఎమ్మెల్సీ అనంతబాబు!
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ రాజమండ్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టులో విచారణ జరగనుంది. సాక్షులను బెదిరించి బెయిల్ షరతులు ఉల్లంఘించారని పోలీసులు రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మరోవైపు అనంతబాబును తక్షణమే అరెస్టు చేయాలంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం… -
MLC Ananthababu Bail: ఎమ్మెల్సీ అనంతబాబుకి బెయిల్ వచ్చేనా?
Mlc Ananthababu Bail Petition In Supreme court -
YCP : ప్రజాప్రతినిధి కేసులో ఆ ఎమ్మెల్యే చక్రం తిప్పాలని చూశారా.? అభిమానంతో అడ్వాన్స్ అయ్యారా.?
గత నెల 19న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య జరిగింది. ఆ తర్వాత నాలుగు రోజులకు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. మధ్యలో ఆ నాలుగు రోజులపాటు ఎమ్మెల్సీ పెళ్లిళ్లు, పేరంటాలుకు తిరుగుతూ పెద్ద హంగామానే చేశారు. అరెస్ట్ తర్వాత అనంతబాబు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ సమయంలో ఎమ్మెల్సీ మాట్లాడిన కాల్స్ వ్యవహారంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ నాలుగు రోజుల్లో అనంతబాబు ఎక్కువగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో మాట్లాడారట. చంటిబాబు జగ్గంపేట… -
YCP : ఊచలు లెక్కపెడుతున్నా మండలానికో అనుచరుడిని పెట్టుకుని చక్రం తిప్పుతున్నాడా..?
డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో ఎమ్మెల్సీ అనంతబాబును గత నెల 23న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ జైలులో ఉన్నప్పటికీ రంపచోడవరం నియోజకవర్గంలో ఏ పనైనా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందట. నియోజకవర్గంలో మొత్తం 11 మండలాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనప్పుడు తెలంగాణలోని పోలవరం ముంపు మండలాలు కొన్ని రంపచోడవరం నియోజకవర్గంలో కలిశాయి. రంపచోడవరం వ్యాప్తంగా తనకు నమ్మకంగా ఉన్న అనుచరులతో…
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!