Anantha Sreeram Releases a video on ysr trolling posts: తెలుగు ప్రేక్షకులందరికీ అనంత శ్రీరామ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు అనంత శ్రీరామ్. చిన్న వయసు వాడైనా సరే సాహితీ సంపదలో చాలా పెద్దవాడు అని అనేకమంది సినీ రచయితలు ఆయనను మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి అనంత శ్రీరామ్ అనూహ్�
నరేశ్, పవిత్రలోకేష్, వనిత విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన 'మళ్లీ పెళ్ళి' సినిమాలోని గీతం బుధవారం విడుదలైంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను నరేశ్ అయ్యర్ పాడగా, సురేశ్ బొబ్బిలి స్వరాలు అందించారు.