High Tension in Tadipatri: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఎప్పుడూ ఏదో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంటుంది.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో.. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా పరిస్థితి ఉంటుంది.. తాజాగా, తాడిపత్రి రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సవాళ్లు–ప్రతి సవాళ్ల స్థాయికి చేరడంతో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ…