JR NTR : జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు తాను చేసినవి కాదని దగ్గుపాటి చెబుతున్నారు. కానీ ఈ వివాదం మాత్రం ఆగట్లేదు. అటు సీఎం చంద్రబాబు కూడా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు టాలీవుడ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ ను ఎవరూ పెద్దగా ఖండించట్లేదు. ఈ క్రమంలోనే స్టార్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్…