Anant Ambani Meets Ajay Devgn: అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంట త్వరలో పెళ్లిభాజాలు మోగనున్న విషయం తెలిసిందే. ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ సంస్థ సీఈఓ వీరెన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్‌ను అనంత్ పెళ్లి చేసుకోనున్నారు. వివాహ వేడుకకు ముహూర్తం సమీపిస్తోన్న నేపథ్యంలో అంబానీ ఫామిలీ పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉంది. అంబానీ ఫ్యామిలీ పెళ్లి కార్డులను కూడా పంచిపెడుతోంది. తమ పెళ్లికి రావాలంటూ ప్రముఖులు,…