Srikakulam Sherlock Holmes : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తూ వస్తున్న సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలు…