గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమాలలో ‘బేబీ’ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై గోవర్ధన మారుతీ, ఎస్‍కేఎన్ నిర్మించారు.రిలీజ్ కు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆనంద్ దేవాకొండ, వైష్ణవి కాంబోకు ప్రశంసలతో పాటు అవార్డ్స్…