ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా ఆదివారం నాడు ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులను సాధించింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డాషింగ్ బ్యాట్స్మెన్ శివం దుబే ఇరువురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో స్కోర్ బోర్డుపై…