Anand Mahindra Tweet: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు.. క్రమంగా తన బిజినెస్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే.. తన సోషల్ మీడియా యాండిల్ ద్వారా.. ఎప్పటికప్పుడు.. ఎన్నో విషయాలను షేర్ చేస్తూ వస్తున్నారు.. కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇంక