అనుపమ పరమేశ్వరన్ కెరీర్ బుల్లెట్ వేగంతో దూసుకెళుతోంది. లైనప్ విషయంలో నిజంగానే జోరు చూపిస్తోంది కానీ సినిమాలు ఆన్ టైంలో థియేటర్లకు రాకుండా ఆమెకే చుక్కలు చూపిస్తున్నారు మేకర్స్. చెప్పుకోవడానికి చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. కానీ ఇందులో సగానికి పైగా సినిమాలు సిల్వర్ స్క్రీన్‌పైకి రావడానికి తడబడుతున్నాయి. లాక్ డౌన్ నుండి రీసెంట్లీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వరకు ఇదే పరిస్థితి. Also Read : RC16 : సెట్స్ లో అడుగుపెడుతున్న జాన్వీ..…