ఇటీవల టాలీవుడ్ లో భాగా వినిపిస్తున్న హీరోయిన్ పేర్లల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘హిట్ 2’ మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్న మీనాక్షి రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నఈ అమ్మడు కెరీర్ గ్రాఫ్.. ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్…